వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని హిందూ ఆలయంపై దాడికి తెగబడిన శ్వేతజాతీయ టీనేజర్ కుట్ర భగ్నమైంది. తుపాకీ జామ్ కావడంతో నిందితుడు వెనుదిరిగినా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
సహచర ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసి భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. భారతీయులపై ద్వేషంతోనే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Comments
Loading comments...

