వార్తలకు తిరిగి వెళ్లండి

భాకరాపేటలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో పరిసర ప్రాంతాల్లో చల్లని వాతావరణం ఏర్పడింది. ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం కొంత ఉపశమనం కలిగించింది.
చాలా రోజుల తర్వాత వర్షం కురవడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే వర్షంతో రోడ్లు జలమయంగా మారాయి.
Comments
Loading comments...

