Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెస్తవాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 9:50 AM ఆసిఫాబాద్General
బెస్తవాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ - Udayam
బెజ్జూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డు బెస్తవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమీప వాగులో నిమజ్జనం చేశారు. వేడుకల్లో గ్రామ మహిళలు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...