వార్తలకు తిరిగి వెళ్లండి

చోడవరం మండలం బెన్నవోలు ప్రైమరీ పాఠశాలను ఎంఈవో సింహాచలం సోమవారం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసన స్థాయిని తెలుసుకుని, మెరుగైన ఫలితాల కోసం సూచనలు చేశారు.
ఎండీఎం మెనూ, నాణ్యత విషయంలో రాజీపడవద్దని, ఎఫ్ఏ-2 మార్కులను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో గదులను నిబంధనల ప్రకారం సిద్ధం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

