Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్‌లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 10:57 AM ఆసిఫాబాద్General
బెజ్జూర్‌లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు - Udayam
బెజ్జూర్‌లో సర్పంచ్ దుర్గం సరోజ, కార్యదర్శి వైకుంఠం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామంలో చెత్తను తొలగించి, డ్రైనేజీలను శుభ్రం చేశారు. సీజనల్ వ్యాధుల నివారణకు ఇంటింటి చెత్త సేకరణ, దోమల మందు పిచికారీ చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...