Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేయర్న్‌, ఆర్సెనల్‌ మ్యాచ్‌ డ్రా

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 2:44 PM జాతీయంక్రీడలు
బేయర్న్‌, ఆర్సెనల్‌ మ్యాచ్‌ డ్రా - Udayam
ఛాంపియన్స్‌ లీగ్‌లో బేయర్న్‌ మ్యూనిక్‌, ఆర్సెనల్‌ మధ్య ఉత్కంఠ పోరు 2-2తో డ్రాగా ముగిసింది. ఆర్సెనల్‌ తరఫున ఎబెరెచి ఎజె, డెక్లన్‌ రైస్‌ గోల్స్‌ చేయగా.. బేయర్న్‌ తరఫున అల్ఫోన్సో డేవిస్‌, హ్యారీ కేన్‌ (పెనాల్టీ) స్కోరు చేశారు. మరో ఎనిమిది నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా రైస్‌ గోల్‌తో ఆర్సెనల్‌ పాయింట్‌ సాధించింది. ఈ డ్రాతో మూడు మ్యాచ్‌ల్లో ఏడు పాయింట్లతో ఆర్సెనల్‌ లీగ్‌ దశలో ముందంజలో ఉంది.

Comments

G
Loading comments...