వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో 28 వార్డులకు వైసీపీ నుంచి 28 మంది, టీడీపీ నుంచి 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నవంబర్ 1న జరగనున్న ఎన్నికల్లో 59 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు భారీ సంఖ్యలో స్వతంత్రులు బరిలో ఉండటంతో ఎన్నికల పోటీ ఆసక్తికరంగా మారింది. దీంతో బేతంచెర్ల ఎన్నికలపై చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

