Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచెర్లలో నేడు భారీగా నామినేషన్లు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 12:17 PM నంద్యాలGeneral
బేతంచెర్లలో నేడు భారీగా నామినేషన్లు - Udayam
బేతంచెర్ల నగర పంచాయతీలోని 28 వార్డు కౌన్సిలర్ స్థానాలు, చైర్మన్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు శనివారం భారీగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. శుక్రవారం ఇద్దరు సీపీఐ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రానుండటంతో నగర పంచాయతీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...