వార్తలకు తిరిగి వెళ్లండి

అహాన్ పాండే, శర్వరి జంటగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామాకు ‘బేపర్వా’ అనే టైటిల్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది.
ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, ఐశ్వర్య ఠాక్రే కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదల చేసిన పోస్టర్‌లో అహాన్ తుపాకీతో, శర్వరి గిటార్‌తో కనిపించారు.
Comments
Loading comments...

