Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేలులో భారీ వర్షం

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 3:14 PM కడపGeneral
బద్వేలులో భారీ వర్షం - Udayam
బద్వేలు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం వర్షం కురిసింది. ఉదయం పలుచోట్ల చిరుజల్లులు పడగా, మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గోపవరం, వల్లేలవారిపల్లె ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా నమోదైంది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులు వర్షంతో ఊరట చెందారు. వర్షం పంటలకు మేలు చేస్తుందని రైతులు తెలిపారు.

Comments

G
Loading comments...