వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేల్ మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 7వ వార్డు అభ్యర్థిగా హరిణి, 36వ వార్డు నుంచి వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పద్మావతి నామినేషన్లు దాఖలు చేశారు.
ఇప్పటికే ఛైర్పర్సన్ అభ్యర్థిగా దివ్యతేజ నామినేషన్ వేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో బద్వేల్ మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది.
Comments
Loading comments...

