Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేల్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 3:18 PM కడపGeneral
బద్వేల్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం - Udayam
బద్వేల్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థుల రేసులో ఉన్న డాక్టర్ దివ్య తొలి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

Comments

G
Loading comments...