వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వాపురం మండలం మల్లెలమడుగు ఉన్నత పాఠశాలలో 1990–91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో జ్ఞాన సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహిస్తున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలపై అభిమానంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
బాల్య స్నేహితుల ఐక్యత, చదువుకున్న పాఠశాలపై వారికున్న మమకారానికి ఈ మహోత్సవం నిదర్శనంగా నిలుస్తోంది.
Comments
Loading comments...

