వార్తలకు తిరిగి వెళ్లండి

బైరెడ్డిపల్లె మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 11 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరాముడు తెలిపారు.
కమ్మనపల్లి నుంచి ముగ్గురు, బేలుపల్లి నుంచి ఇద్దరు, ఆలప్పల్లి, ఎం.కొత్తూరు, కడపనత్తం, తీర్థం, లక్కనపల్లి, దేవదొడ్డి నుంచి ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
Comments
Loading comments...

