Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైండోవర్ ఉల్లంఘించిన రౌడీషీటర్ అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 4:36 PM ఏలూరుGeneral
బైండోవర్ ఉల్లంఘించిన రౌడీషీటర్ అరెస్ట్ - Udayam
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మరో కేసులో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ చలమల ప్రభు (25)ను ఏలూరు రూరల్ పోలీసులు జైలుకు తరలించారు. గతంలో ఆరు కేసుల్లో పాల్గొన్న అతనిపై రూ.10 లక్షల స్వీయ భద్రతా బాండ్‌తో ఆరు నెలలపాటు బైండోవర్ విధించారు. అయినప్పటికీ ఆగస్టు 27న మరో కేసులో నిందితుడిగా ఉండటంతో అధికారులు డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అతడిని జైలుకు తరలించినట్లు సీఐ రామకృష్ణ శనివారం తెలిపారు.

Comments

G
Loading comments...