Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌ను ఢీకొన్న ఆటో.. కార్యదర్శికి గాయాలు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 12:58 PM రంగారెడ్డి General
బైక్‌ను ఢీకొన్న ఆటో.. కార్యదర్శికి గాయాలు - Udayam
ఖానాపూర్‌ పలుగుగుట్ట సమీపంలో బైక్‌ను ఆటో ఢీకొట్టడంతో వెల్జాల్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి వాజీద్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆమనగల్లు నుంచి వెల్జాల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయన తలకు, కాలుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వాజీద్‌ను ఎన్నం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...