వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలమానేపల్లి మండలం డబ్బా–బోదంపల్లి రహదారిపై బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గంగాపూర్‌కు చెందిన అజయ్ మృతి చెందగా, ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

