Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసరలో అక్షరాభ్యాసాలకు భక్తుల రద్దీ

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:24 AM నిర్మల్ General
బాసరలో అక్షరాభ్యాసాలకు భక్తుల రద్దీ - Udayam
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముందుగా గోదావరి నదిలో స్నానాలు ఆచరించి, చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహిస్తున్నారు. పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు.

Comments

G
Loading comments...