Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బాసర ఆలయంలో భక్తుల రద్దీ

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 10:41 AM నిర్మల్ General
బాసర ఆలయంలో భక్తుల రద్దీ - Udayam
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. వేకువజామున అర్చకులు, వేదపండితులు వేదమంత్రాల నడుమ అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి పూజలు నిర్వహించారు. బాలాలయంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడంతో పాటు కుంకుమార్చన నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...