వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల మండలంలోని పంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అడవిపల్లెపాలెం-బీసీ, అప్పికట్ల-ఎస్సీ, బేతపూడి-యూఆర్ మహిళ, భర్తిపూడి-ఎస్సీ మహిళ, చెరువు-యూఆర్, చుండూరుపల్లి-ఎస్టీ మహిళ, ఈతేరు-యూఆర్ మహిళగా కేటాయించారు.
గోపపురం, గుడిపూడి-ఎస్సీ మహిళ; జిల్లెళ్లమూడి, కంకటపాలెం, నరసాయపాలెం-యూఆర్; మర్రిపూడి-ఎస్సీ; మూలపాలెం-బీసీ మహిళ; పూండ్ల, స్టువర్టుపురం-బీసీ; వేదుళ్లపల్లి-ఎస్టీగా రిజర్వేషన్లు కేటాయించారు.
Comments
Loading comments...

