Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లాలో సెక్షన్ 30 అమలు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:10 PM బాపట్లGeneral
బాపట్ల జిల్లాలో సెక్షన్ 30 అమలు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా సెక్షన్-30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా సభలు, ఊరేగింపులు, రోడ్‌షోలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Comments

G
Loading comments...