Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 3:07 PM బాపట్లGeneral
బాపట్ల జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ను జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...