వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానంలో నా బ్యాగులో బాంబు ఉందంటూ ఒక విద్యార్థిని బిగ్గరగా అరవడంతో ప్రయాణికులు, భద్రతా సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
శంషాబాద్లో విమానం ల్యాండ్ అయిన తర్వాత తనిఖీలు చేయగా ఏమీ లభించలేదు. స్నేహితులను ఆటపట్టించడానికే బాలిక ఇలా చేసిందని పోలీసులు గుర్తించి, కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
Comments
Loading comments...

