వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ పాతబస్తీ కాలాపత్తర్ పరిధిలో 17 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకునేందుకు సౌదీ అరేబియా నుంచి 48 ఏళ్ల ఆరిఫ్ అలీ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అంగన్‌వాడీ టీచర్ ఫిర్యాదుతో పెళ్లిని అడ్డుకొని బాలికను షెల్టర్ హోమ్‌కు తరలించారు.
బాలిక తల్లిదండ్రులు, మధ్యవర్తి, ఖాజీ సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నోటీసు ఇచ్చిన అనంతరం నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

