వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో బాల్యవివాహాలు 35 శాతం నుంచి 19.5 శాతానికి తగ్గాయి. అయితే సిజేరియన్ ప్రసవాలు 69.2 శాతం నుంచి 78 శాతానికి పెరిగినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (2023-24) వెల్లడించింది.
మహిళల అక్షరాస్యత, ఇంటర్నెట్ వినియోగం, ఆరోగ్య బీమా కవరేజీ పెరగడం సానుకూల పరిణామాలు. మరోవైపు 15–19 ఏళ్ల వయసులో గర్భిణులైన వారు, తల్లులైన వారి శాతం 10.9 నుంచి 13.3కి పెరగడం ఆందోళనకరంగా మారింది.
Comments
Loading comments...

