వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాయపల్లె మండలంలో తాజా రిజర్వేషన్లు గత ఎన్నికలతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయి. MPP స్థానం జనరల్ మహిళకు, ZPTC స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. 2019లో MPP స్థానం పురుషులకు, ZPTC స్థానం మహిళలకు కేటాయించారు.
మండలంలోని 10 MPTC స్థానాలకు కూడా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బాలాయపల్లె, వెంగమాంబపురం, కాటగుంట జనరల్ మహిళకు, పిగిలాం, పెరిమిడి ఎస్సీ జనరల్‌కు, మన్నూరు ఎస్టీ, చిలమనూరు ఎస్సీ మహిళకు కేటాయించారు.
Comments
Loading comments...

