వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ఎస్సైగా యాసిర్ అర్ఫాత్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ ఎస్సైగా పనిచేసిన కే. శైలేందర్ స్థానంలో ఆయనను నియమించారు.
గతంలోనూ కొన్ని నెలలపాటు బాల్కొండలో పనిచేసిన యాసిర్ అర్ఫాత్‌కు ప్రస్తుతం బాధ్యతలు అప్పగించినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు.
Comments
Loading comments...

