Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికలకు 18, బాలురకు 21 ఏళ్లు తప్పనిసరి

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 12:03 PM మెదక్General
బాలికలకు 18, బాలురకు 21 ఏళ్లు తప్పనిసరి - Udayam
బాలికలకు 18, బాలురకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని రేగోడ్ మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణవేణి సూచించారు. బాల్యవివాహాల సమాచారం అందితే అధికారుల సహకారంతో అడ్డుకుంటామని తెలిపారు. బాల్యవివాహాలతో తల్లీబిడ్డల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తామని, అవసరమైన సందర్భాల్లో బాలికల రక్షణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...