Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాయపల్లెలో 53 నామినేషన్లకు ఆమోదం

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 4:34 PM తిరుపతిGeneral
బాలాయపల్లెలో 53 నామినేషన్లకు ఆమోదం - Udayam
బాలాయపల్లెలో 10 ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన 53 నామినేషన్లను అధికారులు శనివారం పరిశీలించారు. మొత్తం నామినేషన్లన్నీ ఆమోదం పొందాయి. టీడీపీ నుంచి 23, వైసీపీ నుంచి 22, బీజేపీ నుంచి 5, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 3 నామినేషన్లు ఆమోదించారు. ఒక్క నామినేషన్ కూడా తిరస్కరణకు గురికాకపోవడం విశేషం.

Comments

G
Loading comments...