వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పాన్ ఇండియా సినిమాలతో భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రభాస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ‘బాహుబలి’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఆయన.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.
‘కల్కి 2’ చిత్రీకరణ ప్రారంభం కాగా.. ‘సలార్ 2’ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ ప్రత్యేక వీడియో విడుదల కానుంది.
Comments
Loading comments...

