Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాబాసాగర్‌లో 101 గంటల సాయి నామస్మరణ

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 10:30 AM ఆసిఫాబాద్General
బాబాసాగర్‌లో 101 గంటల సాయి నామస్మరణ - Udayam
చింతలమానేపల్లి మండలం బాబాసాగర్‌లోని సత్యసాయిబాబా ఆలయంలో 101 గంటల అఖండ సాయి నామ సంకీర్తన నిర్వహించారు. కెరమెరి మండలం సుర్జాపూర్ భజన మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తుల భజనలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...