Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి విఘ్నేశ్వరుడి సన్నిధిలో రద్దీ

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 11:51 AM కోనసీమGeneral
అయినవిల్లి విఘ్నేశ్వరుడి సన్నిధిలో రద్దీ - Udayam
విజయదశమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దసరా సందర్భంగా నూతన వాహనాలకు పూజలు చేయించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, పరిసరాలు వాహనాలతో కోలాహలంగా మారాయి. స్వామివారిని దర్శించుకుని పూజలు చేసేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

Comments

G
Loading comments...