Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అవెంజర్స్: డూమ్స్‌డే’లో ఆసక్తికర డైలాగ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 5:52 PM జాతీయంవినోదం
‘అవెంజర్స్: డూమ్స్‌డే’లో ఆసక్తికర డైలాగ్‌ - Udayam
‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాలో రీడ్‌ రిచర్డ్స్‌గా నటిస్తున్న పెడ్రో పాస్కల్‌ ఓ ఆసక్తికర డైలాగ్‌ను వెల్లడించారు. ‘‘మిమ్మల్ని మళ్లీ కలవడం సంతోషంగా ఉంది’’ అనే మాట పాత మిత్రుడు లేదా శత్రువుతో అనూహ్యమైన పునఃకలయికను సూచిస్తోందని అభిమానులు భావిస్తున్నారు. ఆంథోనీ, జో రస్సో దర్శకత్వం వహిస్తున్న ఈ మార్వెల్‌ చిత్రం డిసెంబర్‌ 18న విడుదల కానుంది.

Comments

G
Loading comments...