Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఔట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌’లో అనుపమ్‌ ఖేర్‌

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 1:21 PM జాతీయంవినోదం
‘ఔట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌’లో అనుపమ్‌ ఖేర్‌ - Udayam
ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తన 556వ చిత్రంగా స్వీడన్‌-బెల్జియం సంయుక్త నిర్మాణం ‘ఔట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌’ను ప్రకటించారు. జెన్స్‌ జాన్సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హెలెనా బెర్గ్‌స్ట్రోమ్‌,క్రిస్టా కోసోనెన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సునీల్‌ మున్షీ కథ అందించడంతో పాటు నటిస్తున్నారు. జూలియా గెబౌర్‌, సిరి హ్యోర్టన్‌ వాగ్నర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని అనుపమ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...