వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో రోడ్లు, వంతెనల నిర్మాణాలు నిలిచిపోయాయి. మల్లంపేట-నక్కలపల్లి మధ్య లోతువాగుపై వంతెన నిర్మాణం కాకపోవడంతో వర్షాకాలంలో గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బబ్బరిచెలక, అలగామ, నీల్వాయి పరిధిలోని రహదారులు గుంతలమయమై ప్రయాణం నరకంగా మారింది.
Comments
Loading comments...

