వార్తలకు తిరిగి వెళ్లండి

గుడ్లూరు సర్కిల్ పరిధిలోని అత్తింటివారిపాలెంలో ప్రకాశం జిల్లా పోలీసులు శుక్రవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అనంతరం రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళల భద్రత, గంజాయి నివారణ, ఎన్నికల నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యమని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

