Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అథ్లెటిక్స్‌లో చరణ్‌ గౌడ్‌కు రెండు స్వర్ణాలు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 9:47 AM ఖమ్మంGeneral
అథ్లెటిక్స్‌లో చరణ్‌ గౌడ్‌కు రెండు స్వర్ణాలు - Udayam
ఖమ్మం జిల్లాస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో వేములకొండ చరణ్‌ గౌడ్‌ పెంటాథ్లాన్‌, 80 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. నవంబర్‌ 14 నుంచి 16 వరకు సదాశివపేటలో జరిగే పోటీల్లో పాల్గొననున్నాడు. కోచ్‌ మహమ్మద్‌ గౌస్‌ వద్ద శిక్షణ పొందుతున్న చరణ్‌ కృష్ణవేణి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.

Comments

G
Loading comments...