Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశోక్‌ సేన్‌కు ఓస్కార్‌ క్లెయిన్‌ మెడల్‌

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 7:01 AM జాతీయంGeneral
అశోక్‌ సేన్‌కు ఓస్కార్‌ క్లెయిన్‌ మెడల్‌ - Udayam
భారత ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అశోక్‌ సేన్‌ 2026 సంవత్సరానికి ఓస్కార్‌ క్లెయిన్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. స్ట్రింగ్‌ థియరీపై ఆయన చేసిన విశిష్ట పరిశోధనలకు ఈ గుర్తింపు లభించింది. ప్రస్తుతం బెంగళూరులోని ఐసీటీఎస్‌లో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. అక్టోబరు 22న స్ట్రింగ్‌ థియరీ, గురుత్వాకర్షణపై స్మారక ఉపన్యాసం ఇచ్చారు. అశోక్‌ సేన్‌ గతంలో 2001లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు.

Comments

G
Loading comments...