Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసభ్య కంటెంట్‌పై సుప్రీం ఆగ్రహం

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:32 AM జాతీయంGeneral
అసభ్య కంటెంట్‌పై సుప్రీం ఆగ్రహం - Udayam
మైనర్లతో చిత్రీకరించే అసభ్యకర కంటెంట్‌ను అరికట్టడంలో సోషల్ మీడియా వేదికలు విఫలమవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు ఆదాయాన్ని జప్తు చేసేలా చర్యలు తీసుకోవాలని, జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Comments

G
Loading comments...