Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నాబ్ తుఫాను.. ఒడిశాలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 12:33 PM జాతీయంGeneral
అర్నాబ్ తుఫాను.. ఒడిశాలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ - Udayam
అర్నాబ్ తుఫాను ముప్పు నేపథ్యంలో ఒడిశాలోని గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కాన్‌గిరి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 60–90 కి.మీ. వేగంతో గాలులు,భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముందస్తు చర్యల్లో భాగంగా అక్టోబర్ 28, 29 తేదీల్లో ఈ ఐదు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

Comments

G
Loading comments...