Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరకు సంతలో చిలకడదుంపల ధరలు పతనం

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 2:57 PM అల్లూరి General
అరకు సంతలో చిలకడదుంపల ధరలు పతనం - Udayam
అరకు వారపు సంతలో చిలకడదుంపల ధరలు పడిపోవడంతో గిరిజన రైతులు నష్టపోతున్నారు. బస్కి పంచాయతీ రాగినిగూడతో పాటు పరిసర గ్రామాల్లో రైతులు అధికంగా ఈ పంటను సాగు చేస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక వందల కిలోల చిలకడదుంపలతో నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...