Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 24, 2026 3:49 PM నిర్మల్ General
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: కలెక్టర్ - Udayam
నిర్మల్ జిల్లా దిమ్మదుర్తి గ్రామంలో ఇళ్లు లేని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శనివారం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అర్హుల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...