వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్యను సోమవారం పోలీసులు ఇంటి వద్ద అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం ఇంటి ముట్టడికి వెళ్తారనే కారణంతో అరెస్టు చేసినట్లు తెలిపారు.
ప్రజలు, రైతుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని పల్లయ్య విమర్శించారు. ఆయన సీఎంగా కొనసాగేందుకు నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

