వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం శ్రీ పైడితల్లమ్మ తొలేళ్లు, సిరిమానోత్సవం భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఏఆర్ దామోదర్ అర్ధరాత్రి పరిశీలించారు. 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గంటస్తంభం మీదుగా మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. చిన్నారుల జేబుల్లో ఫోన్ నంబర్లు రాయాలని సూచించారు. ચైన్ స్నాచింగ్స్ నివారణకు క్రైమ్ టీమ్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

