Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పాయిపల్లిలో భవానీ మాతకు డోలు పూజ

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:49 AM వికారాబాద్General
అప్పాయిపల్లిలో భవానీ మాతకు డోలు పూజ - Udayam
కొడంగల్‌ మండలం అప్పాయిపల్లి దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాజ్‌పుత్‌ మహిళా సంఘం ఆధ్వర్యంలో అంబ భవానీ మాతకు డోలు పూజతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...