వార్తలకు తిరిగి వెళ్లండి

APలో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. అనంతపురంలో TDP, YCP అభ్యర్థుల మధ్య ఘర్షణలు జరగకుండా పోలీసులు ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
తిరస్కరణకు గురైన నామినేషన్లపై రేపు సాయంత్రం 5 గంటల వరకు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు.
Comments
Loading comments...

