Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనవసరంగా హారన్‌ మోగిస్తే చర్యలు.. ట్రాఫిక్‌ అధికారుల హెచ్చరిక

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:42 PM హైదరాబాద్General
అనవసరంగా హారన్‌ మోగిస్తే చర్యలు.. ట్రాఫిక్‌ అధికారుల హెచ్చరిక - Udayam
రోడ్లపై అనవసరంగా హారన్‌ మోగించడం, మలుపులు తిరిగేటప్పుడు ఇండికేటర్‌ వేయకపోవడం వంటి ఉల్లంఘనలకు జరిమానాలు విధించే అవకాశముందని ట్రాఫిక్‌ అధికారులు హెచ్చరించారు. హారన్‌ను ఇతరులను అప్రమత్తం చేసేందుకే వినియోగించాలని సూచించారు. ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలో హారన్‌ వినియోగంపై నియంత్రణలు ఉంటాయని తెలిపారు.

Comments

G
Loading comments...