Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుకోడాలో ఉపాధి హామీ పనులు ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 2:09 PM ఆసిఫాబాద్General
అనుకోడాలో ఉపాధి హామీ పనులు ప్రారంభం - Udayam
కాగజ్‌నగర్ మండలం అనుకోడా గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ విలాస్, ఉపసర్పంచ్ శ్రీకాంత్ ప్రారంభించారు. గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధికి అవసరమైన పనులు చేపట్టడమే ఈ పథకం ఉద్దేశమని తెలిపారు. గ్రామస్థులు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...