వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈఓ చక్రధర్ రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని న్యాయమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

