వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మండలం అన్నసాగర్‌లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరై మహర్షి సేవలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

